Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెగడపల్లి నుంచి హైదరాబాద్‌కు తరలిన ఆశావర్కర్లు

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 1:06 PM జగిత్యాలGeneral
పెగడపల్లి నుంచి హైదరాబాద్‌కు తరలిన ఆశావర్కర్లు - Ushodayam
ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెగడపల్లి మండల ఆశావర్కర్లు సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు తరలివెళ్లారు. నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేసి కనీస వేతనం చెల్లించాలని కోరారు. స్థిర వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, రెండో పీఆర్సీలో రూ.30 వేల కనీస వేతనం నిర్ణయించి, ఉద్యోగులకు ప్రకటించిన రెండు డీఏలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...