Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేటీఎం కొత్త క్రెడిట్ కార్డు.. 5% రివార్డులు

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 8:04 PM జాతీయంవాణిజ్యం
పేటీఎం కొత్త క్రెడిట్ కార్డు.. 5% రివార్డులు - Ushodayam
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, పేటీఎం కలిసి కొత్త రూపే క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టాయి. పేటీఎం ద్వారా రిటర్న్ విమాన టికెట్లు బుక్ చేసుకునే అర్హతగల నలుగురు సభ్యుల కుటుంబానికి ఏటా 12 సార్ల వరకు ఉచిత ఎయిర్‌పోర్ట్ లాంజ్ సదుపాయం లభిస్తుంది. నిర్దిష్ట యూపీఐ చెల్లింపులపై 2 శాతం వరకు, ప్రయాణ బుకింగ్స్, పేటీఎం గోల్డ్ కొనుగోళ్లపై 5 శాతం వరకు రివార్డులు లభిస్తాయి. ఈ కార్డుకు జాయినింగ్, వార్షిక ఫీజులు ఉండవు.

Comments

G
Loading comments...