Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి: సీపీఎం

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 3:26 PM ఖమ్మంGeneral
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి: సీపీఎం - Ushodayam
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద మహా ధర్నా నిర్వహించారు. సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని నాయకులు కోరారు. ఇంటి స్థలం లేని పేదలకు ఉచితంగా ప్లాట్లు కేటాయించి, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...