Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో చంద్రబాబు

Follow Ushodayam on Google
Harika Sep 30, 2026 3:35 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో చంద్రబాబు - Ushodayam
విజయవాడ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్‌ యాదవ్‌, నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారు. మంత్రులతో కలిసి సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై నడిచిన చంద్రబాబు ప్రజలకు అభివాదం చేశారు.

Comments

G
Loading comments...