Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు అండగా ఎన్టీఆర్‌ భరోసా: ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Anuroop Oct 01, 2026 11:21 AM పశ్చిమగోదావరి General
పేదలకు అండగా ఎన్టీఆర్‌ భరోసా: ఎమ్మెల్యే - Ushodayam
నరసాపురం మండలం సీతారామపురం సౌత్‌ గ్రామంలో గురువారం ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్‌ నగదు అందజేశారు. లబ్ధిదారుల యోగక్షేమాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పాలనకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ ఎన్టీఆర్‌ భరోసా ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తోందని తెలిపారు.

Comments

G
Loading comments...