Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వరం: ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 1:19 PM నిజామాబాద్General
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వరం: ఎమ్మెల్యే - Ushodayam
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అందించే ఆర్థిక సాయం ఎంతగానో ఉపయోగపడుతోందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వర్ని జనరల్‌ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం మోస్రా మండలానికి చెందిన 21 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ధన్వాల్‌, డీసీసీ కార్యదర్శి పిట్ల శ్రీరాములు, జీపీవో భీంరావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...