Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలతో మాజీ మంత్రి బతుకమ్మ

Follow Ushodayam on Google
Harika Oct 17, 2026 11:11 AM జనగామ General
మహిళలతో మాజీ మంత్రి బతుకమ్మ  - Ushodayam
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెదమడూరులో శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలతో శోభాయాత్రగా బయలుదేరి ఊర చెరువు ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ మహిళలతో కలిసి ఎర్రబెల్లి బతుకమ్మ ఆడి సందడి చేశారు.

Comments

G
Loading comments...