వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
పదేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకున్న నటి
ప్రముఖ నటి ప్రియా భవానీ శంకర్ తన ప్రియుడు రాజ్వేల్ రాజ్‌ను వివాహం చేసుకున్నారు. పదేళ్ల ప్రేమ ప్రయాణం తర్వాత కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు.
వివాహ సమయంలో రాజ్వేల్ తాళి కడుతుండగా ప్రియా ఆనందంగా కనిపించారు. వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Loading comments...
