Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదేళ్ల కనిష్టానికి భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 9:25 AM జాతీయంవాణిజ్యం
పదేళ్ల కనిష్టానికి భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ - Ushodayam
భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ పదేళ్ల కనిష్టానికి పడిపోయింది. 2026 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఫోన్ల సరఫరాలు 26 శాతం తగ్గి 3.58 కోట్లకు చేరాయని ఓమ్డియా నివేదిక వెల్లడించింది. ధరల పెరుగుదల, కొత్త ఫోన్ల కొనుగోళ్లు తగ్గడమే ప్రధాన కారణాలని పేర్కొంది. మార్కెట్‌ మందగించినా శాంసంగ్‌ 19 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. వివో, ఒప్పో, షావోమీ సరఫరాలు తగ్గగా, యాపిల్‌ తొలి ఐదు స్థానాల్లో నిలిచింది.

Comments

G
Loading comments...