Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పౌల్ట్రీ పరిశ్రమకు సింగిల్‌ విండో అనుమతులు: సీఎం

Sai Nath Nov 25, 2026 4:14 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
పౌల్ట్రీ పరిశ్రమకు సింగిల్‌ విండో అనుమతులు: సీఎం - Ushodayam
తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమకు ప్రాధాన్య రంగంగా గుర్తింపు ఇస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు త్వరగా మంజూరు చేసేందుకు సింగిల్‌ విండో విధానం తీసుకొస్తామన్నారు. హెచ్‌ఐసీసీలో నిర్వహించిన పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో-2026లో ఆయన మాట్లాడారు. దాణా సమస్య పరిష్కారానికి 48 గంటల్లో సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...