Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైపులైన్‌ లీకేజీతో రోడ్లపై వృథాగా తాగునీరు

Follow Ushodayam on Google
Sai Nath Nov 04, 2026 3:25 PM అనంతపురంGeneral
పైపులైన్‌ లీకేజీతో రోడ్లపై వృథాగా తాగునీరు - Ushodayam
గనిగెరలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు పైపులైన్‌ లీకేజీతో వేలాది లీటర్ల శుద్ధ జలం రోడ్లపై వృథాగా ప్రవహిస్తోంది. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీకేజీ కారణంగా రోడ్లపై నీరు నిలిచి బురదమయంగా మారుతోందని, కాలినడకన వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పైపులైన్‌ మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...