Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత గుంతకల్లులో ట్యాంకర్లతో తాగునీటి సరఫరా

Follow Ushodayam on Google
Anuroop Oct 08, 2026 4:09 PM అనంతపురంGeneral
పాత గుంతకల్లులో ట్యాంకర్లతో తాగునీటి సరఫరా - Ushodayam
పాత గుంతకల్లులోని 9వ వార్డులో నూతన తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు పనులతో కాలనీలో తాగునీటి సమస్య ఏర్పడింది. సమస్య నివారణకు అధికారులు వార్డులో తాగునీటి ట్యాంకర్లను సరఫరా చేసి తగు చర్యలు తీసుకున్నారు. పైప్‌లైన్ ఏర్పాటు పనులు పూర్తయిన వెంటనే యథావిధిగా నీటి సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...