వార్తలకు తిరిగి వెళ్లండి
పారిశుద్ధ్య కార్మికులతో ‘దేవి’ టీమ్ దీపావళి వేడుకలు

‘దేవి’ చిత్ర బృందం దీపావళి వేడుకలను పారిశుద్ధ్య కార్మికులతో కలిసి జరుపుకుంది. నటుడు, నిర్మాత చేతన్ గౌడ మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, స్వీట్లు పంపిణీ చేశారు. సినిమాకు పనిచేస్తున్న సిబ్బంది, సాంకేతిక నిపుణులకు పండుగ బోనస్‌లు అందించారు.
ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణ కోసం బృందం మాండ్యకు వెళ్లనుంది.
Comments
Loading comments...
