Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారా ఆసియాడ్‌లో అంటిల్‌కు స్వర్ణం

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 10:20 AM జాతీయంక్రీడలు
పారా ఆసియాడ్‌లో అంటిల్‌కు స్వర్ణం - Ushodayam
పారా ఆసియా క్రీడల్లో భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌ 72.46 మీటర్ల త్రోతో స్వర్ణ పతకం సాధించాడు. ఈ విభాగంలో భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేయగా, మహేంద్ర గుర్జర్‌ రజతం, సందీప్‌ సంజయ్‌ కాంస్యం గెలుచుకున్నారు. హానే ప్రపంచ రికార్డు త్రోతో స్వర్ణం సాధించగా, పురుషుల 400 మీటర్ల టీ64లో సందీప్‌ ప్రపంచ రికార్డుతో పసిడి గెలిచాడు. క్లబ్‌ త్రోలో ప్రణవ్‌ సూర్మా గేమ్స్‌ రికార్డుతో స్వర్ణం సాధించాడు.

Comments

G
Loading comments...