Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారా ఆసియా క్రీడల్లో భారత్‌కు 114 పతకాలు

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 7:53 PM జాతీయంక్రీడలు
పారా ఆసియా క్రీడల్లో భారత్‌కు 114 పతకాలు - Ushodayam
ఐచి-నగోయా పారా ఆసియా క్రీడల్లో భారత్‌ రికార్డు స్థాయిలో 114 పతకాలు సాధించింది. వీటిలో 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్యాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్‌ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. గత క్రీడల కంటే ఆరు పతకాలు అధికంగా సాధించి అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. మోనా అగర్వాల్‌, సందీప్‌ స్వర్ణాలు గెలవగా, సందీప్‌, హనీ ప్రపంచ రికార్డులు నెలకొల్పారు.

Comments

G
Loading comments...