Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాంచజన్యం ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: రంజిత్

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 10:10 AM జోగులాంబ గద్వాల్ General
పాంచజన్యం ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: రంజిత్ - Ushodayam
తెలంగాణ రక్షణ సేన ప్రకటించిన పాంచజన్యం లక్ష్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ముస్లిం, మైనార్టీలతో సమావేశం నిర్వహించారు. ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం వంటి ప్రయోజనాలు అందరికీ చేరాలన్నదే పాంచజన్యం ఆశయమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...