Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొల్లులో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 4:09 PM పశ్చిమగోదావరి General
పాలకొల్లులో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి - Ushodayam
పాలకొల్లు మండలంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు RO మురళీకృష్ణ తెలిపారు. ఆరు రూట్లలో 44 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, విధుల కోసం 250 మంది సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. ఉద్యోగులకు పోలింగ్ యాప్ పనితీరుపై అవగాహన కల్పించారు. నరసాపురం RDO దాసిరాజు ఎన్నికల సామగ్రి ఏర్పాట్లను పరిశీలించారు.

Comments

G
Loading comments...