Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరును కమ్మేసిన దట్టమైన పొగమంచు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 10:38 AM అల్లూరి General
పాడేరును కమ్మేసిన దట్టమైన పొగమంచు - Ushodayam
అల్లూరి జిల్లా పాడేరు పట్టణాన్ని శనివారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. మంచు తీవ్రతతో వాహనదారులు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏజెన్సీలో పలు ప్రాంతాల్లో 16 నుంచి 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలున్న వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు.

Comments

G
Loading comments...