Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటమి భయంతోనే దాడులు: దద్దాల నారాయణ

Follow Ushodayam on Google
Kiran Oct 21, 2026 3:10 PM మార్కాపురంGeneral
ఓటమి భయంతోనే దాడులు: దద్దాల నారాయణ - Ushodayam
స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని కనిగిరి వైసీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆరోపించారు. పీసీ పల్లి మండలంలో ఇద్దరు వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను లాక్కొని చించేశారని తెలిపారు. పోలీసులు అధికార కూటమికి సహకరిస్తూ వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

Comments

G
Loading comments...