Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటమి అంచున ఆస్ట్రేలియా.. హెడ్‌ పోరాటం

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 10:21 AM జాతీయంక్రీడలు
ఓటమి అంచున ఆస్ట్రేలియా.. హెడ్‌ పోరాటం - Ushodayam
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి ముప్పును ఎదుర్కొంటోంది. తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్‌ ఆడుతున్న ఆసీస్‌.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 156 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 170 పరుగులు వెనుకబడి ఉంది. ట్రావిస్‌ హెడ్‌ (87 నాటౌట్‌) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.

Comments

G
Loading comments...