Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటమి అంచున ఆసీస్‌.. పోరాడుతున్న హెడ్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 8:48 AM జాతీయంక్రీడలు
ఓటమి అంచున ఆసీస్‌.. పోరాడుతున్న హెడ్‌ - Ushodayam
దక్షిణాఫ్రికాతో గెబెర్హాలో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి అంచున నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగులకే ఆలౌటైన ఆసీస్‌ ఫాలోఆన్‌లో నాలుగో రోజు ముగిసేసరికి 156 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ 87 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 425/9 వద్ద డిక్లేర్‌ చేసింది. ఆసీస్‌ ఇంకా 170 పరుగులు వెనుకబడి ఉంది.

Comments

G
Loading comments...