వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటీటీలోకి 'క్రేజీ కల్యాణం'

అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'క్రేజీ కల్యాణం' త్వరలో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైంది.
తాజాగా ఓటీటీ విడుదలను మేకర్స్ ప్రకటించగా, స్ట్రీమింగ్ తేదీని వెల్లడించలేదు. తాగుబోతు అల్లుడు, తండ్రి ఆశయాలు, కూతురి ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది.
Comments
Loading comments...
