Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి కునాల్‌ ఖేము ‘వైబ్‌’

Sai Nath Nov 13, 2026 3:54 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
ఓటీటీలోకి కునాల్‌ ఖేము ‘వైబ్‌’ - Ushodayam
నటుడు, దర్శకుడు కునాల్‌ ఖేము తెరకెక్కించి నటించిన ‘వైబ్‌’ ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమా తమిళం,తెలుగుడబ్బింగ్‌ వెర్షన్లలోనూ అందుబాటులో ఉంది. యాక్షన్‌ కామెడీగా రూపొందిన ఈ చిత్రంలో ఇద్దరు స్నేహితులు హార్దిక్‌ (కునాల్‌ ఖేము),బగ్స్‌ (స్పర్శ్‌ శ్రీవాస్తవ) దేశాన్ని ఓ ముప్పు నుంచికాపాడే బాధ్యత తీసుకుంటారు. ప్రీతి జింటా కీలక పాత్రలో నటించారు.

Comments

G
Loading comments...