Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీకి ఆదర్శ కుటుంబం!

Shruthi Nov 22, 2026 1:53 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
ఓటీటీకి ఆదర్శ కుటుంబం! - Ushodayam
విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో అక్టోబర్ 30న విడుదలైన ‘ఆదర్శ కుటుంబం-ఏకే47’ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ కుటుంబ కథా చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన పొందింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నవంబర్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Comments

G
Loading comments...