Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్లను అవమానిస్తున్న రాహుల్: రామచంద్రరావు

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 12:44 PM జాతీయంGeneral
ఓటర్లను అవమానిస్తున్న రాహుల్: రామచంద్రరావు - Ushodayam
‘ఓట్ చోరీ’ ఆరోపణలతో రాహుల్ గాంధీ ఓటర్లను అవమానిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు విమర్శించారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసే కాంగ్రెస్.. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిగిన కర్ణాటక, బిహార్‌లోనూ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. వారి వాదనలోనే లోపం ఉందని అన్నారు.

Comments

G
Loading comments...