వార్తలకు తిరిగి వెళ్లండి
సాయిపల్లవి లుక్‌కు మెరిన్ జోసెఫ్ స్ఫూర్తి

సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఓం’ సినిమాలో ఆమె పోలీసు అధికారి పాత్ర రూపకల్పనకు కేరళ ఐపీఎస్ అధికారి మెరిన్ జోసెఫ్ స్ఫూర్తిగా నిలిచారు. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. పాత్రలో సహజత్వం కోసం మెరిన్ ఫొటోలను సాయిపల్లవికి చూపించినట్లు తెలిపారు.
అయితే, ఈ పాత్ర మెరిన్ జీవిత కథ ఆధారంగా రూపొందలేదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...
