వార్తలకు తిరిగి వెళ్లండి
ఓం కాదు.. ఆపరేషన్ మోల్!

ధనుష్, సాయిపల్లవి, మమ్ముట్టి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో శక్తిమంతమైన పోలీసు అధికారిణి నిత్యారెడ్డి పాత్రలో సాయిపల్లవి కనిపించనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాలోకి అండర్‌కవర్ పోలీసు అధికారిగా ధనుష్ చొరబడే సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
మమ్ముట్టి అక్రమ ఎర్రచందనం వ్యాపారం నిర్వహించే ప్రతినాయకుడిగా నటించారు.
Comments
Loading comments...
