Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓఎం ట్రైలర్‌లో కథ మొత్తం చూపించలేదు: Director

Sai Nath Nov 16, 2026 6:02 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
ఓఎం ట్రైలర్‌లో కథ మొత్తం చూపించలేదు: Director - Ushodayam
ధనుష్, మమ్ముట్టి నటిస్తున్న ‘ఓఎం: చాప్టర్ 1 – ఉధిరం’ ట్రైలర్ కథను పూర్తిగా వెల్లడించలేదని దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెలిపారు. ధనుష్ అండర్‌కవర్ పోలీస్‌గా కనిపించడంతో ఆయన పాత్రపై ప్రేక్షకులు పలు అంచనాలు వేస్తున్నారు. అయితే ఆయన పాత్ర పోలీసుల వైపా, ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా వైపా అనేది సినిమాలోనే తెలుస్తుందని చెప్పారు. నవంబర్ 20న సినిమా విడుదల కానుంది.

Comments

G
Loading comments...