Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్క వికెట్‌ తీసినా గెలిచేవాళ్లం: కివీస్‌ కెప్టెన్‌ సాంట్నర్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 8:32 PM జాతీయంక్రీడలు
ఒక్క వికెట్‌ తీసినా గెలిచేవాళ్లం: కివీస్‌ కెప్టెన్‌ సాంట్నర్‌ - Ushodayam
భారత్‌తో రెండో టీ20లో తిలక్‌, నమన్‌, నితీశ్‌లలో ఒక్కరిని ముందే అవుట్‌ చేసినా గెలిచేవాళ్లమని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ అన్నాడు. చివరి ఓవర్లలో బౌలర్లు చేసిన తప్పులను భారత ఆటగాళ్లు సద్వినియోగం చేసుకున్నారని తెలిపాడు. క్రైస్ట్‌చర్చ్‌లో కివీస్‌ 180 పరుగులు చేయగా, భారత్‌ 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

Comments

G
Loading comments...