వార్తలకు తిరిగి వెళ్లండి

అండర్-19 ఆసియా కప్‌లో భారత్‌కు పాకిస్థాన్ షాక్ ఇచ్చింది. 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. అర్జున్ రాజ్‌పుత్ (107) సెంచరీతో 46.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లలో అలీ రజా, రిజ్వానుల్లా, నికాబ్ షాఫిక్ తలో 3 వికెట్లు తీశారు.
అనంతరం 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్.. 48.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Comments
Loading comments...

