వార్తలకు తిరిగి వెళ్లండి

అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 208 పరుగులకు ఆలౌటైంది. దీంతో ప్రత్యర్థి జట్టు ముందు 209 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత బ్యాటర్లంతా తడబడిన వేళ అర్జున్ రాజ్‌పుత్ (107; 85 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత శతకంతో జట్టును ఆదుకున్నాడు.
ఆర్యవీర్ సెహ్వాగ్ (22), కావ్యా పటేల్ (23) ఫర్వాలేదనిపించారు.
Comments
Loading comments...

