Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్క ఛార్జ్‌తో 600 కి.మీ. రేంజ్‌.. భారత్‌కు డెన్జా కార్లు!

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 8:53 PM జాతీయంవాణిజ్యం
ఒక్క ఛార్జ్‌తో 600 కి.మీ. రేంజ్‌.. భారత్‌కు డెన్జా కార్లు! - Ushodayam
చైనా ఈవీ సంస్థ బీవైడీ తన లగ్జరీ బ్రాండ్‌ డెన్జాను నవంబర్‌ 13న భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. డీ9 ఎంపీవీ, జెడ్‌9 జీటీ కార్లను విడుదల చేసే అవకాశముంది. అంతర్జాతీయ డీ9 మోడల్‌ ఒక్క ఛార్జ్‌తో 520 కి.మీ., జెడ్‌9 జీటీ 600 కి.మీ. రేంజ్‌ ఇస్తాయని సమాచారం. జెడ్‌9 జీటీ ధర రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా. భారత వెర్షన్ల ధరలు, ఇతర వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

Comments

G
Loading comments...