Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మలయాళ అగ్రహీరోల కలెక్షన్ లో ఇంకో కారు

Sai Nath Nov 12, 2026 11:41 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
మలయాళ అగ్రహీరోల కలెక్షన్ లో ఇంకో కారు - Ushodayam
మలయాళ అగ్రహీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్‌ తమ కార్ల కలెక్షన్‌లో కొత్త లగ్జరీ కార్లను చేర్చుకున్నారు.ఇద్దరూ లెక్సస్‌ బ్రాండ్‌ కార్లనే కొనుగోలు చేయడం విశేషం.మమ్ముట్టి లెక్సస్‌ ఈఎస్‌ 350హెచ్‌ సెడాన్‌ను ఎంచుకోగా. మోహన్‌లాల్‌ లెక్సస్‌ ఎల్ఎమ్‌ 350హెచ్‌ లగ్జరీ ఎంపీవీని సొంతం చేసుకున్నారు. మమ్ముట్టి కారు ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.66.10 లక్షలు.ఇక మోహన్‌లాల్‌ కారు నాలుగు,ఏడు సీట్ల ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Comments

G
Loading comments...