Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చమురు ధరల పతనంతో మార్కెట్లకు లాభాలు.. నిఫ్టీ 23,447 వద్ద

Follow Ushodayam on Google
Sai Sep 23, 2026 3:46 PM జాతీయంవాణిజ్యం
 చమురు ధరల పతనంతో మార్కెట్లకు లాభాలు.. నిఫ్టీ 23,447 వద్ద - Ushodayam
చమురు ధరలు తగ్గడం, అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి సంకేతాలతో దేశీయ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 117.80 పాయింట్లు పెరిగి 23,446.80 వద్ద, సెన్సెక్స్ 297.68 పాయింట్లు లాభపడి 74,826.76 వద్ద స్థిరపడ్డాయి. బ్రెంట్ క్రూడ్ వరుసగా ఆరో సెషన్‌లోనూ తగ్గి బ్యారెల్‌కు 98 డాలర్లకు చేరువైంది.

Comments

G
Loading comments...