Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒహియో గవర్నర్ ఎన్నికల్లో వివేక్ ఓటమి

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 11:17 AM అంతర్జాతీయంGeneral
ఒహియో గవర్నర్ ఎన్నికల్లో వివేక్ ఓటమి - Ushodayam
అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఇండో-అమెరికన్ వివేక్ రామస్వామి ఓటమి పాలయ్యారు. ఒహియో గవర్నర్ పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. డెమోక్రటిక్ అభ్యర్థి అమీ ఆక్టన్ చేతిలో పరాజయం చెందారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లోనూ పోటీకి దిగిన వివేక్.. ట్రంప్‌తో సాన్నిహిత్యం నేపథ్యంలో తప్పుకున్నారు. ఆయన తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లి స్థిరపడ్డారు.

Comments

G
Loading comments...