Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవరాత్రుల్లో వాహన విక్రయాలు 6.52 శాతం తగ్గుదల

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 8:41 AM జాతీయంవాణిజ్యం
నవరాత్రుల్లో వాహన విక్రయాలు 6.52 శాతం తగ్గుదల - Ushodayam
దేశవ్యాప్తంగా నవరాత్రి సీజన్‌లో వాహన రిటెయిల్‌ విక్రయాలు గతేడాదితో పోలిస్తే 6.52 శాతం తగ్గినట్లు ఫాడా వెల్లడించింది. అక్టోబరు 11 నుంచి 20 వరకు ప్రయాణికుల వాహనాల అమ్మకాలు 21.91 శాతం క్షీణించాయి. అయితే విద్యుత్‌ వాహనాల విక్రయాలు 26.78 శాతం పెరిగి 1,17,437కు చేరాయి. వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్ల అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి.

Comments

G
Loading comments...