Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు ‘భోగి’

Rudhira Nov 20, 2026 10:58 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
నవంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు ‘భోగి’ - Ushodayam
శర్వానంద్‌ కథానాయకుడిగా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘భోగి’ విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్‌ లభించింది. 1960ల నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాలో అనుపమ పరమేశ్వరన్‌, డింపుల్‌ హయాతి కథానాయికలుగా నటించారు.

Comments

G
Loading comments...