వార్తలకు తిరిగి వెళ్లండి
నవంబర్ 27న ధనశ్రీ వర్మ ‘హే కన్నమ్మ’

బాలీవుడ్ నటి, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. యశ్వంత్ సరసన ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ‘హే కన్నమ్మ’ నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముత్తులూరి శశికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
Comments
Loading comments...
