వార్తలకు తిరిగి వెళ్లండి
నవంబర్ 20న ‘కాళీ ఖేతీ’

జాకీ ష్రాఫ్, శరద్ కేల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ చిత్రం ‘కాళీ ఖేతీ’ ట్రైలర్ గురువారం విడుదలైంది. హారిస్ ఇంతియాజ్ ఖాన్ రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా సర్గమ్, వీరేంద్ర సక్సేనా, షాజీ చౌదరి కీలక పాత్రలు పోషించారు.
ఓ భయానకమైన పొలంలో జరిగే వింత ఘటనలు, అక్కడ దాగి ఉన్న రహస్యాలు ట్రైలర్‌లో ఆసక్తి రేపుతున్నాయి. జాకీ ష్రాఫ్.. శరద్ కేల్కర్ పాత్రకు తండ్రిగా కనిపించనున్నారు.
Comments
Loading comments...
