Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవజాత శిశువుకు వాతలు పెట్టిన వైనం

Shruthi Nov 27, 2026 8:36 AM మహబూబ్‌నగర్General
Add as a preferred source on Google
నవజాత శిశువుకు వాతలు పెట్టిన వైనం - Ushodayam
నారాయణపేట జిల్లా నర్వ మండలంలో నవజాత శిశువు నాభి వద్ద నొప్పి తగ్గడానికి బొడ్డు చుట్టూ వాతలు పెట్టిన ఘటన కలకలం రేపింది. చిన్నారి ఏడుపు ఆపకపోవడంతో కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యుడు శేఖర్ ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేయడంతో అది వైరలైంది.

Comments

G
Loading comments...