Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూర్ రికార్డు.. అఫ్గాన్ క్లీన్‌స్వీప్

Follow Ushodayam on Google
Shruthi Nov 02, 2026 8:10 AM జాతీయంక్రీడలు
నూర్ రికార్డు.. అఫ్గాన్ క్లీన్‌స్వీప్ - Ushodayam
షార్జాలో జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను అఫ్గానిస్థాన్ క్లీన్‌స్వీప్ చేసింది. చివరి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. నూర్ అహ్మద్ ఐదు వికెట్లు తీసి జింబాబ్వేను 79 పరుగులకే కట్టడి చేశాడు. అఫ్గాన్ 8.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. జింబాబ్వేపై టీ20ల్లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నూర్ రికార్డు సృష్టించాడు. అజ్మతుల్లా ఒమర్‌జయ్ సిరీస్ ఉత్తమ ఆటగాడిగా నిలిచాడు.

Comments

G
Loading comments...