Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

actor కావాలంటే సోషల్ మీడియా మంచి వేదిక: దుల్కర్

Sai Nath Nov 16, 2026 10:36 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
actor కావాలంటే సోషల్ మీడియా మంచి వేదిక: దుల్కర్ - Ushodayam
నటీనటులు కావాలనుకునే వారికి సోషల్ మీడియా మంచి అవకాశమని హీరో దుల్కర్ సల్మాన్ అన్నారు. తన తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’లో హీరోయిన్‌గా నటించిన సాత్విక వీరవల్లిని. సోషల్ మీడియా ద్వారానే ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సినిమా నవంబర్ 20న విడుదల కానుంది.

Comments

G
Loading comments...