Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేటను కమ్మేసిన దట్టమైన పొగమంచు

Follow Ushodayam on Google
Kiran Sep 30, 2026 11:05 AM వరంగల్General
నర్సంపేటను కమ్మేసిన దట్టమైన పొగమంచు - Ushodayam
నర్సంపేట నుంచి ఖానాపూర్‌ వెళ్లే ప్రధాన మార్గంతో పాటు డివిజన్‌ పరిధిలోని పలు మండలాల్లో బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కురిసింది. చలిగాలులతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణించారు. చలికాలం సమీపిస్తుండటంతో డివిజన్‌ పరిధిలో మంచుదుప్పటి కప్పుకున్న దృశ్యాలు కనిపించాయి.

Comments

G
Loading comments...