Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్‌ జి లో రాత్రి వేళల్లో రహస్య ఇసుక రవాణా

Follow Ushodayam on Google
md jabeer Sep 17, 2026 12:34 AM నిర్మల్General
నర్సాపూర్‌ జి లో రాత్రి వేళల్లో రహస్య ఇసుక రవాణా - Ushodayam
నర్సాపూర్ (జి) మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మూడు నెలల కిందట ఎండాకాలంలో 'శుద్ధ వాగు' నుండి ఇసుకను అక్రమంగా తరలించి డంపులు వేసుకున్న స్థానికులు, ప్రస్తుతం రాత్రి వేళల్లో రహస్యంగా తరలిస్తూ దందా చేస్తున్నారు. గ్రామ పాలన అధికారులు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతోనే ఈ అక్రమాలకు అడ్డులేకుండా పోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...