Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల బరిలో భార్యాభర్తలు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 11:50 AM పశ్చిమగోదావరి General
ఎన్నికల బరిలో భార్యాభర్తలు - Ushodayam
నరసాపురం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ తరఫున భార్యాభర్తలు యర్రా ఉమా, యర్రా శ్రీను పోటీ చేస్తున్నారు. మాజీ కౌన్సిలర్ యర్రా ఉమా 27వ వార్డు నుంచి, ఆమె భర్త శ్రీను 28వ వార్డు నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. ఇద్దరూ కౌన్సిలర్లుగా ఎన్నిక కావడమే లక్ష్యంగా తమ వార్డుల్లో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...