Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందవరంలో సరస్వతి అలంకరణలో అమ్మవారు

Follow Ushodayam on Google
Anuroop Oct 16, 2026 11:13 AM కర్నూలుGeneral
నందవరంలో సరస్వతి అలంకరణలో అమ్మవారు - Ushodayam
నందవరంలోని శ్రీ బంగారమ్మ అవ్వ దేవాలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు శుక్రవారం శ్రీ దుర్గా మాతను జ్ఞాన ప్రదాత సరస్వతి దేవి అలంకరణలో విశేషంగా అలంకరించారు. వేద పండితులు అనిల్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...