Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందికొట్కూరులో టీడీపీలో యువకుల చేరిక

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:50 AM నంద్యాలGeneral
నందికొట్కూరులో టీడీపీలో యువకుల చేరిక - Ushodayam
నందికొట్కూరు కోటవీధికి చెందిన యువకులు 29వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. టీడీపీ సీనియర్ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి యువత భాగస్వామ్యం కీలకమని శివానందరెడ్డి అన్నారు. ప్రజలకు సేవ చేస్తూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.

Comments

G
Loading comments...