Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామలో కూటమి ఆధిక్యం.. 12 వార్డుల్లో విజయం!

Follow Ushodayam on Google
Sai Nath Nov 03, 2026 12:28 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
నందిగామలో కూటమి ఆధిక్యం.. 12 వార్డుల్లో విజయం! - Ushodayam
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులు ఆధిక్యం చాటుకున్నారు. మొత్తం 32 వార్డులకు గానూ ఇప్పటివరకు 12 వార్డుల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించగా. రెండు వార్డులను వైసీపీ కైవసం చేసుకుంది. మిగిలిన వార్డుల ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది.

Comments

G
Loading comments...