Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంబర్ ప్లేట్లు లేని వాహనాలతో ప్రమాదం

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 12:54 PM హన్మకొండ General
నంబర్ ప్లేట్లు లేని వాహనాలతో ప్రమాదం - Ushodayam
పరకాల పట్టణంలో నంబర్ ప్లేట్లు లేని ఆటోలు, బైకులు యథేచ్ఛగా తిరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ స్పీడ్‌తో వెళ్లే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. పరిస్థితిపై అధికారులు దృష్టి సారించి, పోలీసులు, రవాణా శాఖ సిబ్బంది తనిఖీలు ముమ్మరం చేసి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...