Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లగండ్ల- లింగంపల్లి మార్గంలో బస్టాప్‌ల ఆక్రమణ

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 12:50 PM రంగారెడ్డి General
నల్లగండ్ల- లింగంపల్లి మార్గంలో బస్టాప్‌ల ఆక్రమణ - Ushodayam
నల్లగండ్ల–లింగంపల్లి ప్రధాన రహదారిలో బస్టాప్‌లను దుకాణాలు, తోపుడు బండ్లు ఆక్రమించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వేచి ఉండేందుకు స్థలం లేక రోడ్డుపైనే నిలబడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఆక్రమణలతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని, మహిళల భద్రతపైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే ఆక్రమణలు తొలగించాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...